ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

ఉక్కుమహిళగా .. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  ఇందిరా గాంధీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .... అనేక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప రాజకీయ నాయకురాలు ఇందరాగాంధీ.. ఎంతోమంది రాజకీయనాయకులకు.. ప్రస్తుత యువత మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  దేశ వ్యాప్తంగా ఆమె పర్యటించారని.. ప్రతి గ్రామంలో ఆమె తిరిగారన్నారు.  ఇందిరాగాంధీ ఆశయాలను సీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.